Thandel: తండేల్ మూవీ సెకండ్ సింగిల్ అప్డేట్..! 18 d ago

featured-image

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీ నుండి సెకండ్ సింగిల్ "శివ శక్తి" రిలీజ్ కానుంది. ఈ సాంగ్ ని డిసెంబర్ 22న కాశి లో ఘనంగా విడుదల చేయనున్నట్లు మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పాటకు సంబంధించి నాగ చైతన్య, సాయి పల్లవి నృత్యం చేస్తున్న పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD